వికలాంగుల సమస్యల పరిష్కరించాలి: NPRD

SRD: వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతిని మర్యాదపూర్వకంగా మంగళవారం కలిసిన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు బసవరాజ్, ఎంవీఎస్ మండల అధ్యక్షుడు ఇస్మాయిల్, డివిజన్ అధ్యక్షుడు, ప్రకాష్ రావు, సంగమేశ్వర్ నర్సింలు నాగయ్య తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల ఈ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.