జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

MBNR: జిల్లాలో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. కోయిలకొండ మండలం సిరి వెంకటపూర్‌లో గడిచిన 24 గంటల్లో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, నవాబుపేట 40.8, మహమ్మదాబాద్ 40.6, కౌకుంట్ల 40.5, చిన్నచింతకుంట 39.8, మిడ్జిల్ దోనూరు 39.6, మహబూబ్ నగర్ అర్బన్ 39.4 డిగ్రీలు నమోదయాయి.