మూడు సార్లు ఛాంపియన్ షిప్‌గా హెడ్ కానిస్టేబుల్
VKB: ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్‌లో వరుసగా మూడో సారి దుద్యాల మండల కేంద్రానికి చెందిన ఐటీ అండ్ టెక్నికల్ హెడ్ కానిస్టేబుల్ మునగాల రాజు ప్రతిభ చాటారు. 2024లో లక్నో, 2025 ఝార్ఖండ్‌లో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలవడంతో పాటు తాజాగా మహారాష్ట్రలోని నాగాపూర్‌లో జరిగిన 69వ అఖిల భారత పోలీస్ డ్యూట్ మీట్‌లో విజయం సాధించారు.