12 మంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి
MBNR: వివిధ జిల్లాలలో పనిచేస్తున్న 12మంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పించినట్లు బుధవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నియామక ఉత్తర్వులు జారీచేశారు. వారిని మహబూబాబాద్ జిల్లాకు కేటాయించారు. వీరిలో బి. వీరభద్రను మహబూబాబాద్ ఎంపీపీకి, జి.మల్లికార్జునను జడ్పీకి, నాగమల్లెశ్వర్‌ను కురవి ఎంపీపీకి, డి.రాజేశ్వరీని తొర్రూరు ఎంపీపీకి కేటాయించారు.