నేడు పాంబండ దేవస్థానం హుండీ లెక్కింపు
VKB: పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు సమర్పించిన కానుకల హుండీని నేడు లెక్కించనున్నట్లు దేవాలయం కార్యనిర్వాక అధికారి బాలనర్సయ్య, దేవాలయ ఛైర్మన్ మహిపాల్ రెడ్డి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో సాంబశివ సేవాసమితి సభ్యులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, పాల్గొనాలి వారు కోరారు.