అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత లేదు: CITU

అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత లేదు: CITU

NZB: భీమ్‌గల్ పట్టణంలోని CITU ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు కనీస వేతనాలు అమలు జరగడం లేదని జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్ బాబు ఆరోపించారు. అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించలేదన్నారు. కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.