కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులు

HYD: పాకిస్థాన్ ముష్కరుల ముసుగులో ఉన్న సైనికులపై 1999 జులై 26న మన సైనికులు సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ పురష్కరించుకుని బోయినపల్లి ప్లే గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయంలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పించారు.