VIDEO: 'గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి'

VIDEO: 'గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి'

MBNR: దేవరకద్ర మండలం నాగారం,పెద్దరాజమూర్ గ్రామాలలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి సర్పంచ్‌లుగా గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.