జూబ్లీహిల్స్‌లో "రన్ ఫర్ జీసస్" కార్యక్రమం
HYD: జూబ్లీహిల్స్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 'రన్ ఫర్ జీసస్' కార్యక్రమం విజయవంతం జరిగింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కార్మిక నగర్ మీదుగా కృష్ణకాంత్ పార్క్ వరకు ఈ ర్యాలీ సాగింది. కార్మిక నగర్ ఆటో స్టాండ్ వద్ద పాల్గొన్న క్రైస్తవ సోదర సోదరీమణులకు సీఎన్ రెడ్డి మజ్జిగ పాకెట్లను పంపిణీ చేశారు.