చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు 
➢ పలమనేరు MLA అమరనాథ రెడ్డిని సన్మానించిన బైరెడ్డి పల్లి ఖాజీ ఫకృద్దీన్
➢ చిత్తురులో దివ్యాంగులు, వృద్ధ పౌరుల శిబిరాన్ని పరిశీలించిన MLA గురజాల జగన్ మోహన్
➢ కుప్పంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్న నారా భువనేశ్వరి