WHAT'S TODAY
✦ TG: కేరళంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
✦ హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ పర్యటన
✦ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిరాహార దీక్ష
✦ AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం
✦ కానూరులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
✦ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు
✦ IPL T20: రాజస్థాన్ రాయల్స్ Vs ముంబై ఇండియన్స్