ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లాలో గంజాయిని కనుమరుగు చేస్తాము: SP అఖిల్ మహాజన్
* తాడ్లపేట అటవీ రేంజ్ పరిధిలో అటవీ సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగానే దాడి: FRO సుష్మ
* జిల్లాలో అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ అభిలాష అభినవ్
* ADB కలెక్టరేట్‌లో కూలిన భవనాన్ని పరిశీలించిన ప్రభుత్వ నిపుణుల కమిటీ బృందం