నదిలో పడ్డ బస్సు.. 35 మంది గల్లంతు

నదిలో పడ్డ బస్సు.. 35 మంది గల్లంతు

బంగ్లాదేశ్‌లోని దౌలత్ దియా ఘాట్ వద్ద పద్మా నదిలో ప్రమాదవశాత్తు ప్రయాణికుల బస్సు పడిపోయింది. ఫెర్రీ ఎక్కుతుండగా మరో పడవ పొంటూన్‌ను ఢీకొట్టడంతో, బస్సు నియంత్రణ కోల్పోయి 30 అడుగుల లోతులో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా గల్లంతవ్వగా, ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఢాకాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.