టీడీపీ జిల్లా అధ్యక్షురాలుగా గుడిసె కృష్ణమ్మ

టీడీపీ జిల్లా అధ్యక్షురాలుగా గుడిసె కృష్ణమ్మ

కర్నూలు జిల్లా నూతన అధ్యక్షురాలిగా ఆదోని నియోజకవర్గానికి చెందిన గుడిసె కృష్ణమ్మను పార్టీ అధిష్టానం నియమించింది. 2004లో ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసిన సేవలకు గాను ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో ఈ పదవి లభించిందన్నారు.