తెనాలి మాజీ ఎమ్మెల్యేని కలిసిన మైనార్టీ నాయకులు

తెనాలి మాజీ ఎమ్మెల్యేని కలిసిన మైనార్టీ నాయకులు

GNTR: తెనాలి గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు శనివారం మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను కలిశారు. వైసీపీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పెచ్చింగ్ సుభాని ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా కార్యాలయానికి చేరుకున్నారు. శివకుమార్ వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీని బలోపేతం చేయాలని కోరారు.