VIDEO: అనపర్తిలో రోడ్డు ఉడ్చిన ఎమ్మెల్యే

VIDEO: అనపర్తిలో రోడ్డు ఉడ్చిన ఎమ్మెల్యే

E.G: అనపర్తిలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి చౌక్ కూడలి వరకు విద్యార్థులు, నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా రోడ్లు ఊడ్చారు. అనంతరం దేవి చౌక్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు.