ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలి: సీపీ

ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలి: సీపీ

SDPT: మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ గురువారం తెలిపారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే 100 & 87126 67100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.