VIDEO: వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు
BDK: పాల్వంచ జయమ్మ కాలనీ బైపాస్ రోడ్డులో మిషన్ భగీరథ పైప్ లీకై నీరు భారీగా ఎగసిపడింది. ఇప్పటికే అధికారులు రెండుసార్లు మరమ్మతులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పైప్ లైన్‌లు మరమ్మతులు చేయాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు.