వరంగల్‌కు నూతన ట్రాఫిక్ సీఐ

వరంగల్‌కు నూతన ట్రాఫిక్ సీఐ

WGL: జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సుజాత శుక్రవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న రామకృష్ణను విఆర్‌కు బదిలీ చేయగా వీఆర్‌లో ఉన్న సుజాతను వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలను జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఉన్నత అధికారులను సుజాత మర్యాదపూర్వకంగా కలిశారు.