'అనిల్ జాదవ్ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం'

ADB: సిరికొండ మండలంలోని నెరడిగొండ(జి) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు భూమేష్ తో పాటు గ్రామస్తులు దాదాపు 50 మంది కార్యకర్తలు MLA అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గానికి MLA అనిల్ జాదవ్ అభివృద్ధి చేయగలరని భావించి బీఆర్ఎస్ పార్టీలో చేరమని అన్నారు.