హామీల అమలులో ప్రభుత్వం విఫలం

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

NRPT: హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. పార్టీ రజతోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.