మార్చి 22: చరిత్రలో ఈరోజు
1739 : నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.
1868 : భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ జననం
2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
2009: సినీ నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు మరణం
➢ ప్రపంచ జల దినోత్సవం