ఖో-ఖో ఎంపికలకు 150 మంది హాజరు

ఖో-ఖో ఎంపికలకు 150 మంది హాజరు

MBNR: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్లో అండర్-19 ఖో-ఖో రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 150 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఎంపికల్లో పీడీలు వేణుగోపాల్, మోగులాల్, దూమర్ల నిరంజన్, క్రీడాకారులు పాల్గొన్నారు.