'మహాసభలను జయప్రదం చేయండి'

SRD: పటాన్ చెరువులో ఈనెల 23న జరిగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 5వ మహాసభను జయప్రదం చేయాలని CITU సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బీ. నాగేశ్వరరావు మున్సిపల్ ఉద్యోగస్తులకు పిలుపునిచ్చారు. జిన్నారం మున్సిపల్ ఉద్యోగస్తులకు 3నెలలుగా జీతాలు, రెయిన్ కోర్టులు ఇవ్వలేదన్నారు.