పులస.. రేటు ఎంతంటే?

పులస.. రేటు ఎంతంటే?

KKD: యానాం గోదావరిలో పులస చేపలు అరుదవుతున్న నేపథ్యంలో ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇవాళ యానాం రేవులో అమ్మకానికి వచ్చిన 1.6 కేజీల పులస చేపకు రూ. 28,000 ధర పలికింది. కాకినాడ వ్యక్తి దీన్ని కొనుగోలు చేసినట్లు స్థానికుడు వెంకటేష్ పెమ్మాడి తెలిపారు. మరో పులస రూ. 23,000కి విక్రయించినట్లు సమాచారం.