VIDEO: అప్పుల బాధ తాళలేక దంపతుల ఆత్మహత్యాయత్నం

VIDEO: అప్పుల బాధ తాళలేక దంపతుల ఆత్మహత్యాయత్నం

KDP: అప్పుల బాధ తాళలేక దంపతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గాలివీడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లికార్జున దంపతులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మల్లికార్జున మరణించగా, ఆయన భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది.