నూతనంగా ఎన్నికైన వార్డు డైరెక్టర్లకు ఘనంగా సన్మానం

నూతనంగా ఎన్నికైన వార్డు డైరెక్టర్లకు ఘనంగా సన్మానం

SRCL: సిరిసిలల్లో జరిగిన పద్మశాలి ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన పలు వార్డుల డైరెక్టర్లను అంబికానగర్ మిత్రుల ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. 23వ వార్డు డైరెక్టర్ గుండెల్లి రమేశ్, 24వ డైరెక్టర్ అవదూత శ్రీహరి, 11వ వార్డు డైరెక్టర్‌ వేముల శ్రీనివాస్‌‌లను శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజెపీ నాయకులు, జిల్లా న్యాయవాది అన్నల్ దాస్ వేణు, తదితరులు పాల్గొన్నారు.