పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం.!

పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం.!

TPT: అంబేద్క‌ర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) పరిధిలో M.B.A, M.LL. SC విద్యార్థులు PG మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించాలని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కో-ఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి డిసెంబర్ 22 చివరి తేదీ అని చెప్పారు. మరిన్ని వివరాలకు www.braouonline.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.