VIDEO: గాజుల అలంకరణలో దర్శనం ఇచ్చిన భద్రకాళి

KKD: తుని పట్టణంలో భూమిలో వెలసిన స్వయంభూ భద్రకాళి అమ్మవారు శ్రావణ శుక్రవారం సందర్భంగా గాజులు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్చకులు ప్రసాద్ ముందుగా అమ్మవారి పాదాల చెంత కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భద్రకాళి అమ్మ వారిత పాటు వివిధ దేవతామూర్తులు కొలువై ఉన్న నేపథ్యంలో భక్తులు అమ్మవారి సేవలో తరిస్తున్నారు.