VIDEO: నల్లమల అందాలు.. ఆకర్షిస్తున్న జలపాతాలు

VIDEO: నల్లమల అందాలు.. ఆకర్షిస్తున్న జలపాతాలు

NGKL: అమ్రాబాద్ మండలం సమీపంలోని నల్లమల అడవుల్లో జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం డ్యాం దగ్గర కృష్ణా నది ప్రవహించే ప్రాంతంలో కొండపై జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో జలపాతాలు చూడటానికి పర్యాటకులు సందడి చేస్తున్నారు. పర్యాటకులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.