శతాధిక వృద్ధురాలు మృతి.. అవయవదానానికి అంగీకారం

శతాధిక వృద్ధురాలు మృతి.. అవయవదానానికి అంగీకారం

MHBD: కురవి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం శతాధిక వృద్ధురాలు మృతి చెందింది. TUWJ(IJU) కురవి మండల అద్యక్షుడు గుంటి సురేష్ మేనత్త పెండెం బుచ్చమ్మ (105) మృతిచెందగా పలువురు నివాళులర్పించారు. బుచ్చమ్మ మృతదేహం ఈరోజు ఉ.10 గం.కు వరకు తమ నివాసంలో ఉంచి, అనంతరం మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు అవయవదానం చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.