VIDEO: నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
ASF: ఆసిఫాబాద్ లోని రాజంపేట నామినేషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారి బుధవారం పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు వెళ్లి ఎన్నికల నామినేషన్ ప్రక్రియను గమనించారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.