సెలవు రోజు HYD నుంచి పల్లెటూరు వైపు..!

సెలవు రోజు HYD నుంచి పల్లెటూరు వైపు..!

HYD నగరంలో ఉరుకుల పరుగుల జీవితంతో అలసిపోయిన ప్రజలు సెలవు రోజులను సొంత ఊరికి వెళ్లేందుకు వినియోగిస్తున్నారు. నెలలో కనీసం ఒక్కసారి అయినా పల్లెటూరి వాతావరణంలో గడపాలని చాలామంది భావిస్తున్నారు. మెహదీపట్నం ప్రాంతంలో పలువురు ప్రయాణికులను అడగగా, ఊరిలో కుటుంబ సభ్యులతో గడిపే సమయం, ప్రకృతి మధ్య లభించే ప్రశాంతత నగరంలో దొరకదని చెప్పారు.