పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సీపీఎం బృందం
BDK: పత్తి కొనుగోలు కేంద్రాల్లో 12 శాతం తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని, ఎకరానికి 7 క్వింటా కొనుగోలు చేయాలనే నిబంధన ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం సుజాతనగర్ చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు మండల కమిటీల ఆధ్వర్యంలో సీపీఎం బృందం పత్తి కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు.