180 కోట్లతో నాలుగు అండర్ పాస్ నిర్మాణం

180 కోట్లతో నాలుగు అండర్ పాస్ నిర్మాణం

నల్గొండ: జిల్లాను బంగారు కొండగా చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణం బైపాస్ వద్ద ₹180 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు వెహికల్ అండర్ పాస్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ C.నారాయణరెడ్డి, ఈఎన్‌సీ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.