ఎమ్మెల్యే బొజ్జు నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే బొజ్జు నేటి పర్యటన వివరాలు

ADB: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ గురువారం ఉట్నూర్, ఖానాపూర్‌లో పర్యటించనున్నారు. ఉ.10కి ఉట్నూర్ మండల కేంద్రంలోని ZP సెకండరీ పాఠశాల బాలికలు MPDO ఆఫీసు ఎదురుగా మన బడి మన నీరు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో కలిసి పాల్గొంటారు. ఉ.11 కు ఖానాపూర్‌లోని MPDO ఆఫీసులో జిల్లా కలెక్టర్‌తో కలిసి 4 మండలాల జిల్లా, మండల అధికారుల రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటారు.