BRSలోకి చేరిన కాంగ్రెస్ నాయకులు
RR: షాద్‌నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండల కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ దీక్షిత్ రెడ్డి, సీనియర్ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లోకి చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పార్టీని బలోపేతం చేయాలన్నారు.