అరైవ్ అలైవ్’ కార్యక్రమం రేపు ప్రారంభం

అరైవ్ అలైవ్’ కార్యక్రమం రేపు ప్రారంభం

HNK: హన్మకొండ నగరంలో కాళోజీ కళాక్షేత్రంలో సోమవారం “అరైవ్ అలైవ్” కార్యక్రమం ప్రారంభం కానుంది. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో సీపీ సన్ ప్రీత్ సింగ్, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, సత్య శారదతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రోడ్డు ప్రమాదాల నివారణపై చైతన్యం కల్పించనున్నారు.