'బహుజన బతుకమ్మను జయప్రదం చేయండి '

'బహుజన బతుకమ్మను జయప్రదం చేయండి '

KMM: అక్టోబర్ 3న నిర్వహించే బహుజన బతుకమ్మను జయప్రదం చేయలని జిల్లా అధ్యక్షులు పి ఆర్ దేవి అన్నారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా రాష్ర్ట వ్యాప్తంగా విమలక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బహుజన బతుకమ్మ కార్యక్రమానికి ప్రతీ ఆడబిడ్డ హాజరై జయప్రదం చేయాలన్నారు.