ధవలేశ్వరంలో మండల కార్యశాల కార్యక్రమం

ధవలేశ్వరంలో మండల కార్యశాల కార్యక్రమం

E.G: ధవళేశ్వరంలో డా. కొండల రావు నివాసంలో మండల అధ్యక్షుడు షేక్ సాజిద్ అధ్యక్షతన BJP సేవా పక్షోత్సవాల్లో భాగంగా 3వ మండల కార్యశాల గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా మండల ఇన్‌ఛార్జ్ తగరం సురేష్, 1వ మండల అధ్యక్షుడు బండి సత్య ప్రసాద్, పాల్గొని ప్రసంగించారు. ఏఎంసీ డైరెక్టర్ పన్నాల వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు.