పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది?
1. ఆసియా      
2. ఆఫ్రికా
3. ఉత్తర అమెరికా  
4. దక్షిణ అమెరికా

నిన్నటి ప్రశ్న: అతిచిన్న వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి?
జవాబు: రాజీవ్‌ గాంధీ