బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల
NZB: మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి శివారులోని ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే వేములకు ఆశీర్వచనం అందించారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.