గూడూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు

గూడూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు

TPT: గూడూరు 2టౌన్ పరిధిలోని తిలక్‌నగర్‌లో DSP గీతాకుమారి ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 70 ఇళ్లను,( లాక్డ్ హౌసెస్ , సీనియర్ సిటిజెన్ హౌసెస్)వాహనాలను చెక్ చేశారు. సరైన రికార్డ్స్ లేనటువంటి రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. ఇక్కడ నివసిస్తున్నవారికి ఎవరైనా అనుమానితులు ఉంటే వివరాలు తెలపాలన్నారు.