పలు కుటుంబాలు టీడీపీలోకి చేరికలు
KDP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా కృషి చేద్దామని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం గండి రోడ్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం టీడీపీపై అభిమానం ఉండి, పార్టీకీ దురమైన పాత టీడీపీ నేతలు మళ్లీ టీడీపీలోకి చేరారు.