అనకాపల్లిలో మంత్రి పర్యటన

AKP: జిల్లాలో భూగర్భ జలాలు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం పర్యటించారు. పెందుర్తి నియోజకవర్గ వేపగుంటలో వీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మందుంటుందని అన్నారు.