కనకమహాలక్ష్మీ ఆలయంలో ప్లాస్టిక్‌కు నిషేధం

కనకమహాలక్ష్మీ ఆలయంలో ప్లాస్టిక్‌కు నిషేధం

VSP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించారు. భక్తులు పూజల సమయంలో ప్లాస్టిక్‌కు బదులుగా క్లాత్ బ్యాగులు, స్టీల్ లేదా గ్లాస్ సీసాలు, బుట్టలు వినియోగించాలని దేవస్థాన సిబ్బంది కోరారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసిందన్నారు.