మట్కా ఆడుతున్న ఇద్దరు అరెస్ట్
కడప: నాగరాజుపేటలో మట్కా ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ఆదేశాల మేరకు ఏస్సై అమర్ నాథ్ రెడ్డి అరెస్ట్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 6500 నగదు స్వాధీనం చేసుకుని ఎస్సై అమర్ నాథ్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.