బస్సు ప్రమాదం.. మృతులకు నేడు అంత్యక్రియలు

బస్సు ప్రమాదం.. మృతులకు నేడు అంత్యక్రియలు

సౌదీ బస్సు ప్రమాద మృతులకు ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 35 మంది కుటుంబసభ్యులు, ముగ్గురు హజ్ కమిటీ సభ్యులు సౌదీకి వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కుటుంబసభ్యుల సమక్షంలో అంత్యక్రియలకు సౌదీ సర్కార్ అంగీకారం తెలిపింది.