హోటల్స్, రెస్టారెంట్లపై గ్యాస్ మిసైల్ దాడి
దేశవ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్లపై గ్యాస్ మిసైల్ దాడి చేస్తోంది. కమర్షియల్ గ్యాస్ కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో హోటల్స్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. అధిక గ్యాస్ వినియోగమయ్యే ఆహార పదార్థాల తయారీని నిర్వాహకులు నిలిపివేశారు. ఫుడ్ డెలివరీ ఆర్డర్లను తగ్గించి.. రెస్టారెంట్లకు వచ్చి తినేవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు.