'మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

'మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలో వినాయక చవితి మండపాల ఏర్పాటులో నిబంధనలు పాటించాలని ఎస్సై మాధవరావు అన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని, ప్రజలకు అవాంతరం లేని ప్రదేశంలో మండలాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.